జాతి ద్రోహులూ……. - 6
-
*……..అజమాయిషీ లో ఉన్న పత్రికలూ!*
(వాళ్లకి అదే పని! …….తాము ఎంత మూర్ఖంగా విమర్శిస్తున్నారో ఆలోచించరు.
ప్రజలేమనుకుంటున్నారో పట్టించుకోరు. వాళ్లకి కావలస...
ఆణిముత్యాలు కావాలి......2
-
*"......వడ్లూ, మట్టి బెడ్డలూ....." -- (-1)*
(బియ్యంలో వడ్లూ, మట్టిబెడ్డలూ అంటే......ఈ కాలం వాళ్లకి చాలామందికి తెలియదు!
అందుకే ఈ "నేపథ్య" వివరణ. నా వివర...
నూతన సంవత్సరం లో......
-
*నా "తీర్మానాలు" .....*
క్రొత్త సంవత్సరం సందర్భంగా, అందరూ కొన్ని తీర్మానాలు చేసుకుంటారు, అనీ జనవరి
3, 4,
లేదా 7 లోగా, అవన్నీ మరిచిపోతారు అనీ, వాడెవడో "స...
Please beg....rather than.....levy charges!
-
*Meaningless "Charge levying" by Banks*
I have opened a Kiddy Bank account in the name of my grand daughter in 2015
with our Rustumbada Branch. Actually, ...
బంగారం........చిల్లర........వెండి.......దేవుడు!
-
"వాటికన్ సిటీలా తయారు చేస్తాం!"
"ప్రపంచ ఆధ్యాత్మిక రాజథానిగా తయారు చేస్తాం!"
"భక్తులకి అవసరమైన అన్ని సౌకర్యాలూ కల్పించి, మంచి అనుభూతికలిగేలా తీర్చి
దిద...
ఎంత అద్భుతమైన పద్యం! దీనికి ఆణిముత్యాల శీర్షికని ఇవ్వకపోవడాన్ని నేను ఖండిస్తున్నాను :-) క్లుప్తంగా చెప్పాలంటే, ఇది ముక్కు తిమ్మన రచించిన పారిజాతాపహరణంలోది. ఈ కోపం సత్యభామది. నారదుడు తెచ్చిన పారిజాతపుష్పం కృష్ణుడు రుక్మిణికి ఇచ్చాడన్న వార్త విన్నప్పటి సన్నివేశం.
ఇది ఆణిముత్యం కాదనే దమ్మెవరికైనా వుందా! పద్యం వ్రాశాక యెందుకో 'ఆడ త్రాచుపామూ అనే శీర్షిక స్వతహాగా వచ్చేసింది--అంతే! సన్నివేశాన్ని వివరించినందుకు ధన్యవాదాలు!
6 comments:
ఎక్కడిదండీ ఈ పద్యం? ఎవరీ గద్గదఖిన్నకంఠి? ఆమెకంత రోషం తెప్పించిన ఆమాటలేవి? ఎవరివి?
తొమ్మిదో తరగతి తెలుగు వాచకం, కోపన పాఠం
ఈ పద్యం స్కూలులో చదువుకున్నది.. పాఠం గుర్తులేదు
ఎంత అద్భుతమైన పద్యం! దీనికి ఆణిముత్యాల శీర్షికని ఇవ్వకపోవడాన్ని నేను ఖండిస్తున్నాను :-)
క్లుప్తంగా చెప్పాలంటే, ఇది ముక్కు తిమ్మన రచించిన పారిజాతాపహరణంలోది. ఈ కోపం సత్యభామది. నారదుడు తెచ్చిన పారిజాతపుష్పం కృష్ణుడు రుక్మిణికి ఇచ్చాడన్న వార్త విన్నప్పటి సన్నివేశం.
అవును సత్యభామ ఎంత కోపంగా ఉందో కదా..???
డియర్ రావారె! కొత్తపాళీ! జ్యోతి!
మీ స్పందనకి ధన్యవాదాలు!
భైరవభట్లవారూ!
ఇది ఆణిముత్యం కాదనే దమ్మెవరికైనా వుందా! పద్యం వ్రాశాక యెందుకో 'ఆడ త్రాచుపామూ అనే శీర్షిక స్వతహాగా వచ్చేసింది--అంతే! సన్నివేశాన్ని వివరించినందుకు ధన్యవాదాలు!
Post a Comment