Thursday, July 1, 2010

ఇదెక్కడిదో!

గుర్తు చెయ్యండి

"అంజనాచల గర్వ భంజనాచల లీల నీలి వర్ణపు మేని డాలు తనర....."

దీన్ని పూర్తి చెస్తారా?

5 comments:

చావలి నరసింహం said...

పుండరీకముల నుద్దండ రీతుల గెల్చు
చెన్నొందు నిడు వాలు కన్ను లమర
మకర కుండల రుచి ప్రకర‌ కుంఠితములై
దినకర ప్రభలు వెన్వెనుక కొదుగ
ఉరము రత్నము నందు కరము రంజిలు నీడ
తోడు నీడగ లక్ష్మి క్రీడ లాడ

శంఖ చక్రాది పరికర సహితు డగుచు
మఘవ ముఖ దేవతా సేవ్య‌ మానుడగుచు
పతగ రాజాధిరోహణోద్భాసి యగుచు
????????

చావలి నరసింహం said...

పుండరీకముల నుద్దండ రీతుల గెల్చు
చెన్నొందు నిడు వాలు కన్ను లమర
మకర కుండల రుచి ప్రకర‌ కుంఠితములై
దినకర ప్రభలు వెన్వెనుక కొదుగ
ఉరము రత్నము నందు కరము రంజిలు నీడ
తోడు నీడగ లక్ష్మి క్రీడ లాడ

శంఖ చక్రాది పరికర సహితు డగుచు
మఘవ ముఖ దేవతా సేవ్య‌ మానుడగుచు
పతగ రాజాధిరోహణోద్భాసి యగుచు
????????

చావలి నరసింహం said...

పుండరీకముల నుద్దండ రీతుల గెల్చు
చెన్నొందు నిడు వాలు కన్ను లమర
మకర కుండల రుచి ప్రకర‌ కుంఠితములై
దినకర ప్రభలు వెన్వెనుక కొదుగ
ఉరము రత్నము నందు కరము రంజిలు నీడ
తోడు నీడగ లక్ష్మి క్రీడ లాడ

శంఖ చక్రాది పరికర సహితు డగుచు
మఘవ ముఖ దేవతా సేవ్య‌ మానుడగుచు
పతగ రాజాధిరోహణోద్భాసి యగుచు
????????

Anonymous said...

విష్ణుడేతెంచె నిండు పేరోలగమునకు.
కళాపూర్ణోదయం పింగళి సూరన గారు
నారద గర్వ భంగం.

మిస్సన్న said...

కృప దలిర్పంగఁ గాన్పించెఁ గేశవుండు.