Saturday, December 5, 2009

అవలోకనం

గత ఐదారు నెలలుగా నా ‘సాహితీ….’ బ్లాగు మీద తెలుగు సాహిత్యాభిమానులూ, సాహిత్య పిపాసులూ ‘శీతకన్ను‘ వేస్తున్నారా అని సందేహం వస్తోంది.


శ్రీ భైరవభట్లవారు కూడా, వేడుకున్నా కరుణించడం లేదు మరి!

నిజమంటారా?

2 comments:

కామేశ్వరరావు said...

కృష్ణశ్రీగారు,

వేడుకోడాలు కరుణించడాలు వంటి పెద్దమాటలెందుకండి. నేను చెప్పగలిగిన విషయాలుంటే తప్పకుండా చెప్తాను.

A K Sastry said...

డియర్ భైరవభట్లవారూ!

చాలా సంతోషం!

నేను మరిచిపోయిన పద్యాలని గుర్తు చెయ్యగలవారు మీరొక్కరే అని నా నమ్మకం తో అలా అన్నాను!

ధన్యవాదాలు!